వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాల్లో చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల' టవర్స్ పథకానికి లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు పత్రాల జారీ దాదాపు పూర్తికావచ్చింది.
ఇళ్ల కేటాయింపు పత్రాలు అందుకున్న వారు ఈ నెల 9వ తేదీ నాటికి తొలి విడత మొత్తం రూ.లక్ష చెల్లించాలని పేర్కొన్నారు. లేని పక్షంలో కేటాయింపు రద్దవుతుందని హౌసింగ్ బోర్డు తెలిపింది.
Comments
Loading comments...

