Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇలా అయితే వెళ్ళేది ఎలా

Follow Udayam on Google
B. Rajesh Oct 05, 2026 10:42 AM విజయనగరంGeneral
ఇలా అయితే వెళ్ళేది ఎలా - Udayam
రాజాం- శ్యాంపురం రహదారిపై కొంతమంది రైతులు మొక్కజొన్న పిక్కలు ఆరబెట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రహదారిపై పిక్కలు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడటంతోపాటు ప్రమాదాల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై పంటను ఆరబెట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...