వార్తలకు తిరిగి వెళ్లండి

సన్నీ దేఒల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇక్కా’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇక్కా 2’ రాబోతోంది. ప్రస్తుతం సీక్వెల్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు సిద్ధార్థ్ పి.మల్హోత్రా తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
బాధితుల తరఫున పోరాడే డిఫెన్స్ లాయర్ అర్జున్ మెహ్రాగా సన్నీ దేఒల్ నటించిన ‘ఇక్కా’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది
Comments
Loading comments...

