వార్తలకు తిరిగి వెళ్లండి
కుబీర్ మండలంలో గంజాయి, మత్తుపదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
టెస్టింగ్ కిట్లు ద్వారా గంజాయి సేవించిన విషయాన్ని నిమిషాల్లోనే నిర్ధారించవచ్చని అన్నారు. యూరిన్ పరీక్షతో సుమారు వారం రోజుల వరకు గంజాయి వినియోగాన్ని గుర్తించే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Loading comments...

