Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజహాన్‌ కోసం ఫరా ఖాన్‌ రూ.100 ఒప్పందం

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 6:18 PM జాతీయంక్రీడలు
ఇజహాన్‌ కోసం ఫరా ఖాన్‌ రూ.100 ఒప్పందం - Udayam
తన కుమారుడు ఇజహాన్‌ను హీరోగా పరిచయం చేస్తానని దర్శకురాలు ఫరా ఖాన్‌ మాటిచ్చినట్లు టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వెల్లడించింది. ఇజహాన్‌ నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే సినిమా చేస్తానని చెప్పి, ఒప్పందానికి గుర్తుగా రూ.100 నోటు ఇచ్చిందని తెలిపింది. నేహా ధూపియా, అంగద్‌ బేడీ చాట్‌ షోలో సానియా ఈ విషయాలను పంచుకుంది. ఫరా ఇచ్చిన ఆ నోటును ఇప్పటికీ భద్రంగా ఉంచుకున్నట్లు చెప్పింది.

Comments

G
Loading comments...