Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదో టీ20కి వర్షం ముప్పు

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 6:36 PM జాతీయంక్రీడలు
ఐదో టీ20కి వర్షం ముప్పు - Udayam
భారత్‌-వెస్టిండీస్‌ మధ్య శనివారం బెంగళూరులో జరగనున్న ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. సిరీస్‌ 2-2తో సమంగా ఉన్న నేపథ్యంలో నిర్ణయాత్మక మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపే అవకాశం ఉంది. శుక్రవారం భారీ వర్షంతో చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దయింది. శనివారం మ్యాచ్‌ సమయంలోనూ వర్షం పడేందుకు 64 శాతం అవకాశం ఉందని ఆక్యువెదర్‌ అంచనా వేయడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...