Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్‌లో మిక్స్‌డ్‌ జెండర్‌ టోర్నీ

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 4:55 PM జాతీయంక్రీడలు
క్రికెట్‌లో మిక్స్‌డ్‌ జెండర్‌ టోర్నీ - Udayam
క్రికెట్‌లో తొలిసారి బాలురు, బాలికలు ఒకే జట్టుగా ఆడే మిక్స్‌డ్‌ జెండర్‌ టోర్నీకి శ్రీలంక వేదిక కానుంది. కొలంబోలో నవంబర్‌ 14 నుంచి 29 వరకు ‘టెస్టు ట్వంటీ’ పేరుతో ఈ పోటీలు జరగనున్నాయి. 13–21 ఏళ్ల వయసున్న దాదాపు 160 మందిని నాలుగు జట్లుగా విభజించారు. ఒక్కో జట్టులో 20 మంది బాలురు, 20 మంది బాలికలు ఉంటారు. ఒక్కో జట్టు 40 ఓవర్లు ఆడుతూ రెండుసార్లు బ్యాటింగ్‌ చేస్తుంది.

Comments

G
Loading comments...