Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ విధానం తేవాలి: బీఎంపీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 30, 2026 6:04 PM వికారాబాద్General
ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ విధానం తేవాలి: బీఎంపీ - Udayam
పరిగిలో జరిగిన బహుజన్ ముక్తి పార్టీ (BMP) మహాసభలో జాతీయ అధ్యక్షులు దాస్‌రాం నాయక్ మాట్లాడుతూ ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని, బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు, రైతులకు MSP చట్టం కల్పించాలని నేతలు కోరారు. BMP అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని నేత విద్య త్రిరత్న పేర్కొన్నారు.

Comments

G
Loading comments...