Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 09, 2026 2:47 PM నిర్మల్General
ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ - Udayam
కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. చేశారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు. అగ్నిమాపక వ్యవస్థ పనితీరు తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. పటిష్ట అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

Comments

G
Loading comments...