Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణకు టీజీ రెడ్కో టెండర్లు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 22, 2026 9:56 AM హైదరాబాద్General
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణకు టీజీ రెడ్కో టెండర్లు - Udayam
హైదరాబాద్ నగరంలో మూడు కార్పొరేషన్ల పరిధిలోని 200 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఆపరేషన్లు, నిర్వహణ, అప్‌గ్రేడేషన్ కోసం టీజీ రెడ్కో టెండర్లు పిలిచింది. వీటిని 6 క్లస్టర్లుగా విభజించారు. ఎంపికైన ఆపరేటర్లు 10 ఏళ్ల పాటు నిర్వహణ, ఆక్రమణల నిరోధం, ట్రాఫిక్ నివారణ, 'టీజీఈవీ' యాప్ సేవల బాధ్యతలు సొంత ఖర్చుతో చేపట్టాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...