వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని 13 గ్రామాల గౌడ కులస్తులకు ప్రభుత్వ భూములు గుర్తించి ఈతవనాల ఏర్పాటుకు ఈత మొక్కలు, బోరు మోటారు మంజూరు చేయాలని కోరుతూ గౌడ సంఘం నాయకులు తహసీల్దార్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
మండల గౌడ సంఘం అధ్యక్షుడు రాజు గౌడ్, గౌరవ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ దశ గౌడ్, దత్తాపూర్ నారా గౌడ్ తదితరులు మండల అధ్యక్షుడు గంగుల బాపూరావుతో కలిసి వినతిపత్రం సమర్పించారు.
Comments
Loading comments...

