Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IIT తిరుపతిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 11:31 AM తిరుపతిGeneral
IIT తిరుపతిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు - Udayam
ఏర్పేడు సమీపంలోని ఐఐటీ తిరుపతిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. స్పోర్ట్స్ కోచ్ (టెన్నిస్, టేబుల్ టెన్నిస్, చెస్), నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కార్యాలయం తెలిపింది. అర్హతలు, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/Outsourced_Positions వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 4.

Comments

G
Loading comments...