Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల వీడియోల తొలగింపునకు ఐఐటీ మద్రాస్ ఆదేశం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 23, 2026 2:49 PM జాతీయంGeneral
విద్యార్థుల వీడియోల తొలగింపునకు ఐఐటీ మద్రాస్ ఆదేశం - Udayam
జంతర్ మంతర్ విద్యార్థి నిరసనలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను తొలగించాలని ఐఐటీ మద్రాస్ యాజమాన్యం విద్యార్థులను ఆదేశించింది. డీన్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అభీజీత్ దిప్కే, సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో సాగుతున్న ఈ ఆందోళనలకు మద్దతుగా ఐఐటీ మద్రాస్ విద్యార్థులు రూపొందించిన వీడియో నెట్టింట వైరల్ కావడం గమనార్హం.

Comments

G
Loading comments...