వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సంఘం రాజ్యాంగ స్వతంత్రతను కాపాడుకోవాలని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి జోజి రెడ్డి డిమాండ్ కరీంనగర్ లో చేశారు.
ఫారం-6 మార్పులు, ఓటర్ల తొలగింపుపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. ఈసీ నిర్ణయాలపై ప్రజల్లో పెరుగుతున్న అపనమ్మకానికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని గురువారం కోరారు.
Comments
Loading comments...

