వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సంఘం నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈసీకి మద్దతుగా 124 మంది విశ్రాంత ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు బహిరంగ లేఖ రాశారు. ఆధారాలు లేకుండా ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
నేటి ఎన్నికల వ్యవస్థలో వీవీప్యాట్, ఈవీఎం సీలింగ్ వంటి బహుళ అంచెల తనిఖీలు ఉన్నాయని గుర్తుచేశారు.
Comments
Loading comments...

