Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసీ వైఖరిపై కాంగ్రెస్‌ నిరసన

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:27 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఈసీ వైఖరిపై కాంగ్రెస్‌ నిరసన - Udayam
కళ్యాణదుర్గంలోని గాంధీ విగ్రహం వద్ద ఈసీ వైఖరికి వ్యతిరేకంగా సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు నిరసన చేపట్టారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈసీ వైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...