Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈశ్వరప్ప కృషితో వెన్నచేడ్‌లో నాలుగు బోర్లు విజయవంతం

Follow Udayam on Google
D GANESH Sep 05, 2026 12:11 AM మహబూబ్‌నగర్General
ఈశ్వరప్ప కృషితో వెన్నచేడ్‌లో నాలుగు బోర్లు విజయవంతం - Udayam
వెన్నచేడ్ గ్రామంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ ల్యాడ్స్ నిధులతో మంజూరైన నాలుగు బోర్ల తవ్వకాలు విజయవంతమయ్యాయి. నిన్న రెండు, శుక్రవారం మరో రెండు బోర్లు వేయగా, అన్నింటిలోనూ నీళ్ళు రావటం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు డా. వెన్న ఈశ్వరప్పకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...