వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోమవారం పేట త్రిశూల్ యువజన సంఘం గణేష్ దళిత మహోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు.
పూజలు నిర్వహించారు. నిమజ్జన శోభాయాత్ర నిర్వహించే మార్గాలలో పూర్తిస్థాయి ఏర్పాటు చేసినట్లు అయన పేర్కొన్నారు.ఇందులో కౌన్సిలర్ ఆకుల రామకృష్ణ, న్యాయవాది ధర్మ గడ్డ శ్రీహరి , సిరికొండ రమేష్ లు ఉన్నారు.
Comments
Loading comments...

