Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐఎస్ఈఆర్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 18, 2026 11:28 AM జాతీయంGeneral
ఐఐఎస్ఈఆర్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ - Udayam
ఐఐఎస్ఈఆర్ (IISER) 2026 ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఐఏటీ (IAT) రాసిన అభ్యర్థుల కోసం మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ జూలై 24 నుండి 28 వరకు జరగనుంది. ఆగస్టులో రెండు, మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. సాధారణ, ఓబీసీ అభ్యర్థులకు సీటు అంగీకార రుసుము (SAF) రూ.35,000 కాగా, ఎస్సీ, ఎస్టీలకు రూ.17,500గా నిర్ణయించారు. గడువులోగా రుసుము చెల్లించని వారి సీట్లను రద్దు చేస్తారు.

Comments

G
Loading comments...