వార్తలకు తిరిగి వెళ్లండి

సుహాస్, తమిళ హీరో సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మండాడి’ ఈరోజు విడుదలైంది. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మహిమా నంబియార్ కథానాయికగా నటించగా, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సముద్రం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు.
Comments
Loading comments...

