Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపురుపాలెంలో ఉపాధి హామీపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:30 PM బాపట్లGeneral
ఈపురుపాలెంలో ఉపాధి హామీపై అవగాహన - Udayam
చీరాల మండలం ఈపురుపాలెంలో శుక్రవారం VB-G RAMG సామాజిక తనిఖీ అవగాహన ర్యాలీ, గ్రామసభ నిర్వహించారు. ప్రతి కుటుంబానికి 125 రోజుల పని కల్పించడం, గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతపై APO దాసు, సిబ్బంది అవగాహన కల్పించారు. సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...