వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లు జడ్పీ పాఠశాలలో ఈనెల 4న మధ్యాహ్నం 2 గంటలకు పల్నాడు జిల్లా సబ్ జూనియర్ (U-14) జట్ల ఎంపికలు జరుగుతాయని కార్యదర్శి వి. రోహిత్ జోయెల్ తెలిపారు.
01-01-2012 తర్వాత పుట్టినవారు ఆధార్‌తో రావలెనని, వయస్సు+ఎత్తు+బరువు పాయింట్లు బాలురకు 240, బాలికలకు 230 మించకూడదన్నారు. ఎంపికైనవారు ఈనెల 12, 13 తేదీల్లో కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

