Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 31న వేమూరులో జాబ్ మేళా

Follow Udayam on Google
C.JHAN Aug 25, 2026 5:35 PM బాపట్లGeneral
ఈనెల 31న వేమూరులో జాబ్ మేళా - Udayam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈనెల 31న వేమూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్లను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. అర్హతలను బట్టి నెలకు రూ.10,000 నుండి రూ.20,000 వరకు జీతం ఉంటుందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...