Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 31న ఉద్యోగ మేళా

Follow Udayam on Google
RAGHU SKLM Aug 29, 2026 10:06 AM శ్రీకాకుళంGeneral
ఈనెల 31న ఉద్యోగ మేళా - Udayam
ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఈనెల 31వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ N.S.N స్వామి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా రిసోర్స్ సెంటర్, జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ICICI బ్యాంక్, L&T విప్రో, అరబిందో తదితర కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.

Comments

G
Loading comments...