Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 29న SMC ఎన్నికలు: DEO

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 10:38 AM శ్రీకాకుళంGeneral
ఈనెల 29న SMC ఎన్నికలు: DEO - Udayam
పాఠశాలల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి తోడ్పడేలా పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) ఏర్పాటుకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని శ్రీకాకుళం DEO రవిబాబు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ వేణుగోపాలరావు బుధవారం పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈనెల 29న SMC పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...