Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 29న ప్రత్యేక PGRS కార్యక్రమం: కలెక్టర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 27, 2026 12:49 PM గుంటూరుGeneral
ఈనెల 29న ప్రత్యేక PGRS కార్యక్రమం: కలెక్టర్ - Udayam
దివ్యాంగులు, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం శనివారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ వెల్లడించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించేందుకు జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...