Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 19న గాంధీ భవన్‌లో ప్రజలతో ముఖాముఖి

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 4:10 PM హైదరాబాద్తెలంగాణ
ఈనెల 19న గాంధీ భవన్‌లో ప్రజలతో ముఖాముఖి - Udayam
ప్రజా పాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ప్రజలతో ముఖాముఖి' కార్యక్రమం ఈనెల 19న HYD-గాంధీ భవన్‌లో జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొని, స్వయంగా సమస్యలను విననున్నారు.

Comments

G
Loading comments...