Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 17, 18 తేదీల్లో ఖేలో ఇండియా రెజ్లింగ్ ఎంపికలు

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 10:37 AM కామరెడ్డిGeneral
ఈనెల 17, 18 తేదీల్లో ఖేలో ఇండియా రెజ్లింగ్ ఎంపికలు - Udayam
కామారెడ్డి జిల్లా ఈనెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 'ఖేలో ఇండియా యూత్ రెజ్లింగ్' ఎంపికలు నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. 2008-10 మధ్య జన్మించిన U-17 బాలబాలికలు అర్హులన్నారు. బాలికల, బాలుర ఫ్రీస్టైల్, గ్రీకో-రోమన్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ, ఆధార్, బోనాఫైడ్లతో హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...