వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్ రిపోర్టుల కోసం రోగులు నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
అత్యాధునిక పరీక్షల్లో జరుగుతున్న తీవ్రమైన జాప్యం కారణంగా రోగులకు సకాలంలో వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు.
Comments
Loading comments...

