Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈఎస్ఐ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 19, 2026 6:32 PM సంగారెడ్డిGeneral
ఈఎస్ఐ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి - Udayam
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రామచంద్రాపురంలో ఐలేష్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీహెచ్‌ఈఎల్ బస్ డిపో ఎక్స్ రోడ్‌లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...