Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈడీపై హైకోర్టులో పిటిషన్

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 6:36 AM హైదరాబాద్General
ఈడీపై హైకోర్టులో పిటిషన్ - Udayam
మద్యం కేసు విచారణలో తనను 10 గంటల పాటు నిర్బంధించి తీవ్రంగా వేధించారని నాగసాయి మణికంఠ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. బలవంతంగా వాంగ్మూలంపై సంతకం చేయించుకున్నారని ఈడీపై ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం ఈడీ ఉన్నతాధికారులు, రాష్ట్ర డీజీపీ, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సీసీటీవీ ఫుటేజీలు భద్రపరచాలని పిటిషనర్ కోరారు.

Comments

G
Loading comments...