Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30 న బొబ్బిలిలో మాజీ సైనికుల అవుట్ రీచ్

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 28, 2026 8:49 PM విజయనగరంGeneral
ఈ నెల 30 న బొబ్బిలిలో మాజీ సైనికుల అవుట్ రీచ్ - Udayam
ఈ నెల 30 న విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం, పరిసర ప్రాంతాలకు చెందిన మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల కోసం అవుట్‌రీచ్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి. ప్రసాదరావు అధ్వర్యంలో పింఛన్లు, ‌ సేవలు, జీవిత ధ్రువీకరణ పత్రాల సేవలు అందించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...