వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ఈ నెల 28న స్థానిక అర్జీదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖాముఖి కానున్నారు. 'ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు' పథకం కింద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించనున్నారు.
కలెక్టర్, జేసీ, ఆర్డీవోలు కూడా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ వినతులను అందించి పరిష్కారం పొందవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

