వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా జాతీయ ఐక్యతా, పరస్పర సహనాన్ని చాటేలా బాన్సువాడ మార్కెట్ యార్డులో ఈ నెల 27న మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు.
ఈ మేరకు సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ముఫ్తీ ఉమర్, బాన్సువాడ ఆర్‌డీఓ, మున్సిపల్ కమీషనర్, వార్డు కౌన్సిలర్, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యులకు కలిసి అందజేశారు.
Comments
Loading comments...

