Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 26న తక్షణ ప్రవేశాలు

Follow Udayam on Google
K. Venkatesh Sep 25, 2026 5:53 PM ఖమ్మంతెలంగాణ
ఈ నెల 26న తక్షణ ప్రవేశాలు - Udayam
వైరా మండలం ముస్లిమడుగులోని ప్రభుత్వ బాలికల పారిశ్రామిక కళాశాలలో ఈ నెల 26న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి. మాధవరావు తెలిపారు. 5వ తరగతి-11, 6వ-2, 7వ-4, 8వ-10, 9వ-2, ఇంటర్ MPC-19, BiPC-2 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు సెప్టెంబర్ 26న ఉదయం 4 గంటలలోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...