Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 25న గురుకుల లో స్పాట్ ప్రవేశాలు

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 6:50 AM కామరెడ్డిGeneral
ఈ నెల 25న గురుకుల లో స్పాట్ ప్రవేశాలు - Udayam
కామారెడ్డి జిల్లాలోని 11 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో మిగిలిన ఖాళీల భర్తీకి ఈనెల 25న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు డీసీవో శివరాం తెలిపారు. 5 నుంచి 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ, బైపీసీ) ప్రవేశాలకు బాలురకు బిక్కనూర్, బాలికలకు తాడ్వాయి గురుకులాల్లో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...