Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 23న మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 10:02 AM కామరెడ్డిGeneral
ఈ నెల 23న మెగా జాబ్ మేళా - Udayam
ఈ నెల 23న కలెక్టరేట్లో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా ఉంటుందన్నారు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలకు 18-25 ఏళ్ల పురుష అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి రూ.12,000 వేతనం ఉంటుదన్నారు. అభ్యర్థులు ఆధార్, ఫోటోలు, ధ్రువపత్రాలతో హజరుకావాలన్నారు.

Comments

G
Loading comments...