వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 23 (ఆదివారం) న స్పెషల్ క్యాంపెయిన్ డే గా ప్రకటించిన నేపథ్యంలో BLO లు తమ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని చీపురుపల్లి MRO సంతోష్ కుమార్ సూచించారు.
శనివారం ఆయన మాట్లాడుతూ ఆదివారం పోలింగ్ కేంద్రాల పరిధిలో BLO లు విధులు నిర్వహించాలని , ఓటరు జాబితాకు సంబంధించిన రికార్డులను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
Comments
Loading comments...

