Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 22 న కొత్త ఓటర్ల కోసం ప్రత్యేక డ్రైవ్ - DRO

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 14, 2026 8:40 AM విజయనగరంGeneral
ఈ నెల 22 న కొత్త ఓటర్ల కోసం ప్రత్యేక డ్రైవ్ - DRO - Udayam
కొత్త ఓటు కోసం ఫారం-6 ద్వారా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని డిఆర్ఓ సీహెచ్‌.సత్తిబాబు తెలిపారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ. ఈనెల 22, 23, 29, 30వ తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నామని, ఆయా రోజుల్లో పోలింగ్‌ కేంద్రాల్లో బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...