వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 21న తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టనున్న చలో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెంకోటి పిలుపునిచ్చారు. మణుగూరులో ఆదివాసీ యువతతో సమావేశమై కరపత్రాలను ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని ఐటీడీఏ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆదివాసీలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

