వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 17 నుంచి తనిఖీలు చేపట్టనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ 307 అకడమిక్ ప్యానెల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. బోధన, వసతులు, విద్యార్థుల హాజరు, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించి నివేదిక ఇవ్వనున్నాయి.
ఈ నివేదికల ఆధారంగా పాఠశాలల్లో లోపాలను సరిదిద్దనున్నారు.
Comments
Loading comments...

