వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఈనెల 16వ తేదీన పిట్లం మండల కేంద్రానికి రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ రానున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
లోధా కులానికి సంబంధించిన సభ్యుల స్థితిగతులను తెలుసుకునేందుకు బీసీ కమిషన్ ఛైర్మన్ వస్తున్నట్లు చెప్పారు. ఆయన పర్యటనను జిల్లా అధికారులు విజయవంతం చేయాలన్నారు.
Comments
Loading comments...

