Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 13న కర్నూలులో జగన్ పర్యటన

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 10, 2026 11:33 AM కర్నూలుGeneral
ఈ నెల 13న కర్నూలులో జగన్ పర్యటన - Udayam
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టై పంచలింగాల సబ్‌జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని ఆయన పరామర్శించనున్నారు. జగన్‌ పర్యటనను విజయవంతం చేయడం, ఏర్పాట్లను సమన్వయం చేసుకోవడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...