వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలోని కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ఈ నెల 13వ తేదీన సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏడీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
సీఎండీ లక్ష్మీపార్థసారథి సూచనల మేరకు ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి నుండి కొండవీటి వాగు వారధి వరకు గోల్డెన్ నీమ్,ప్లుమేరియా రుబ్రా మొక్కలను నాటుతూ మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.బకింగ్‌హామ్ కెనాల్ రోటరీ ప్రాంతాలలో ప్రత్యేకంగా 21రకాల అలంకారిక మొక్కలను నాటుతున్నారు.
Comments
Loading comments...

