వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర ఈ నెల 12న తెలంగాణలోకి ప్రవేశించనుంది. రాయచూర్ నుంచి మక్తల్, NRPT, BHNG మీదుగా గుల్బర్గా చేరుకోనుంది. 13న గుల్బర్గా నుంచి హుమ్నాబాద్, బసవకల్యాణ్, బీదర్ మీదుగా HYDకు చేరుతుంది.
14న HYD నుంచి KMR, NZB, నిర్మల్ మీదుగా ఆదిలాబాద్‌కు యాత్ర కొనసాగుతుంది. 15న ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్ వైపు సాగనుంది.
Comments
Loading comments...

