వార్తలకు తిరిగి వెళ్లండి

తాడపత్రి పట్టణ కేంద్రంలోని కోర్టులో ఈనెల 12న మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పట్టణ, రూరల్ సిఐలు ఆరోహణరావు, నారాయణరెడ్డి మంగళవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. తాడపత్రి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన రాజకీ వీలున్న కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని వారు తెలిపారు.
కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

