వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తెలిపింది.
రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ, చెక్కు బౌన్స్, మోటార్ వాహన, బ్యాంకు, చిట్‌ఫండ్ తదితర కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించనున్నట్లు పేర్కొంది. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
Comments
Loading comments...

