Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు పిఎం కిసాన్ నిధులు

Follow Udayam on Google
I siva prasad Sep 03, 2026 5:50 PM నెల్లూరుGeneral
ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు పిఎం కిసాన్ నిధులు - Udayam
ఈకేవైసి చేసుకున్న రైతులకే పీఎం కిసాన్ నిధులు మంజూరు చేయడం జరుగుతుందని గూడూరు మండల వ్యవసాయ అధికారి వి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం కిసాన్ 2026 వ సంవత్సరానికి సంబంధించి 24 వ విడత నిధులు త్వరలోనే విడుదల కాబోతున్నాయని , ఈ కేవైసి చేసుకున్న రైతులకు మాత్రమే ఇందులో లబ్ధి చేకూరడం జరుగుతుందని తెలిపారు. పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...