Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22-A పేరుతో ఇబ్బంది పెడితే సహించం: మంత్రి

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 1:37 PM హైదరాబాద్General
22-A పేరుతో ఇబ్బంది పెడితే సహించం: మంత్రి - Udayam
22-A భూముల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించబోమని మంత్రి హెచ్చరించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా పెండింగ్‌ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూమి నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చిందో రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు.

Comments

G
Loading comments...