Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ కూల్చితే పది కడతా: అక్బరుద్దీన్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 06, 2026 2:05 PM హైదరాబాద్General
స్కూల్ కూల్చితే పది కడతా: అక్బరుద్దీన్ - Udayam
పేద విద్యార్థుల కోసం ఉచిత విద్యనందిస్తున్న భవనాన్ని కూల్చితే, తాను మరో పది పాఠశాలలు నిర్మిస్తానని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. ముస్లింలలో నిరక్షరాస్యతను దూరం చేస్తున్నందుకే కొందరు తనపై కక్షగట్టారని, భవంతులు లేకపోయినా చెట్ల కిందైనా చదువు చెప్పిస్తానని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...